కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పెన్షన్ నియమాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించేలా చేయాలని పీఆర్సీ నివేదికను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్, ఎడ్యుకేషనల్ రీ ఇంబర్స్ మెంట్. విశాఖపట్నం నుంచీ ఆదిలాబాద్ వరకూ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు మినిమం ఏడాది మాగ్జిమమ్ రెండేళ్లు పనిచేసేలా నియమాలలో మార్పులు చేయాలని పీఆర్సీని కోరినట్లు ఆయన చెప్పారు. పీఆర్సీతో మూడు గంటలపాటు సమావేశమైన ఏపీఎన్జీవోలు.. వివిధ డిమాండ్లపై చర్చలు జరిపారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కావాలనుకుంటున్నారు. ౨015 డిసెంబర్ 15 లోపు పీఆర్సీ నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి