తెలంగాణా బిల్లుకు రంగం సిద్దం .నివేదికను ఖరారు
చేసిన మంత్రుల బృందం ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గ
సమావేశంలో సమర్పించవచ్చని అది డిసెంబరు నాలుగో కావచ్చని కథనాలు వస్తున్నాయి .పది జిల్లాల తెలంగాణ ఖరారు చేసిందని, హైదరాబాద్ ను యుటి చేయాలన్న డిమాండ్ , రాయల తెలంగాణ డిమాండ్ ను
కాంగ్రెస్ హై కమాండ్ తోసిపుచ్చినట్లే నని ,ఆ తర్వాత ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం లో
పెడతారని చెబుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి