రాయల తెలంగాణ ప్రతిపాదన శుభపరిణామం అన్నారు మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి. రాయల తెలంగాణపై సోనియా చెప్పిందే ఫైనల్ అన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే ఈ ప్రతిపాదన చేస్తున్నారన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. కిరణ్ తనకు శక్తికి మించి సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని జేసీ అన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి