విజయసాయి రెడ్డి సిబిఐ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ఆర్ధిక నేరాల ప్రత్యెక కోర్ట్ ఆదేశాలను జారి చేసింది .అయితే కస్టడీ సమయంలో షరుతులు వర్తిస్తాయని కోర్టు తెలిపింది. కస్టడీలో ఉన్నన్ని రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి