పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా 11 వేల పోస్టులతోపాటు మరో తొమ్మిదివేల పోస్టులకు సీఎం ఆమోదం తెలిపారు. జనవరి 15 తేది తర్వాత 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయాలనీ నిర్ణయించింది . 11 వేల 139 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. వాటిలో 7 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులు, 2 వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి