నిజామాబాదు ఆర్మూర్ లో నేటి నుంచి మూడు రోజులపాటు వై ఎస్స్ ఆర్ కాంగ్రెస్అద్యక్షుడు జగన్ చేపట్టనున్న దీక్ష నేపద్యంలో పోలీసులు 20మంది తెరాస కార్యకర్తలను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అదుపులో తీసుకొన్నారు.రైతు దీక్షలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయల్దేరారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి