సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు వద్ద అటకాయించిన దొంగలు..బోగీల తలుపులను మూసేసి...చోరీకి విఫలయత్నం చేశారు.ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఇనుపరాడ్లతో డోర్లు తెరిచి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి