రాష్ట్రం అంతటా ప్రజలు ఎదుర్కుంటున్న కరెంటు కోతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ సమన్వయ కేంద్ర కన్వీనర్ ఎ. చంద్రశేఖరరెడ్డి ప్రకటిస్తూ గ్రామలలో నాలుగు గంటల సేపే కరెంటు కోత ఉంటుంది. అలాగే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు గంటలే కోత విధిస్తారు.అలాగే మరో వరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.ఎపిపిఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల వయో్ పరిమితిని మరో రెండేళ్లపాటు సడలించారు.దీనివల్ల వేలాది మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కాగలుగుతారు. ఇక మున్సిపల్ లే అవుట్ల క్రమబద్దీకరణ కు మరో సారి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి