గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గా అహ్మద్ నగర్ కార్పోరేటర్ మొహ్మద్ మజీద్ హుస్సేన్ ని ఎంఐఎం ఎంపిక చేసింది. . కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఎంఐఎం కార్పోరేటర్ మేయర్ గా ఎన్నుకోవాలి .కాసేపట్లో ఎంఐఎం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 21 సంవత్సరాల తరువాత మేయర్ పగ్గాలను ఎంఐఎం చేపట్టనుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి