రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ లక్షంతో నగరంలో అంతర్జాతీయ భాగసామ్య సదస్సు ప్రారంభమయింది . హైదరాబాద్ HICC వేదికగా అంతర్జాతీయ భాగసామ్య సదస్సులో45 దేశాల ప్రతినిధులు హాజరయ్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ,కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు .మౌలిక సదుపాయాల అభిరుద్ది కై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని,ఆర్ధిక సంక్షోభాన్ని భరత్ దీటుగా ఎదుర్కొంటోందని,ముందెన్నడూ జరగని అభిరుద్ది కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు .2003లో చివరి అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ లో ఏర్పాటైంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి