రెండో రోజు భాగసామ్య సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి .ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని,పరిశ్ర్రమాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కలిస్తామని,ఈ బిజినెస్ కు కేంద్ర ఆమోదం లభించిందని ,మూడు నెలల్లో పౌర సేవలన్ని ఆన్ లైన్ లోనే ఉంటాయని భాగసామ్య సదస్సులో పేర్కొన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి