మర్మాంగం కొస్తే హత్యాయత్నం క్రింద రాదని కర్ణాటక హై కోర్ట్ అభిప్రాయపడింది .ఈ కేసు ఛార్జ్ షీట్ ను పునః పరిసిలించాలని పోలీసులకు ఆదేశించింది .బెంగాలురుకు చెందిన హర్షద్ అలీ ,అమీన్ కేసులో తన అభిప్రాయం వ్యక్తం చేసింది .అమీన్ తన ప్రియుడు హర్షద్ అలీ ,మరో అమ్మాయితో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని ..అక్కసుతో తన క్లినిక్కు హర్షద్ ను పిలిచి తెనేటి పనియంలో మత్తు మందు కలిపి .మర్మగంను కత్తిరించింది .ఈ కేసులో అమీన్ కు ఏడు సంవత్సరాల శిక్ష పడింది .ప్రస్తుతం బిల్ ఫై విడుదలయింది .కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ ...హై కోర్టులో ఆర్జీ పెట్టుకుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి