బొత్స సత్యనారాయణకు సి ఎం కు ఎలాంటి వేభేధాలు లేవని ,అది మీడియా సృష్టే అని ,చిరు వర్గం నేతలు మంత్రి వర్గంలో చేరటం తెలంగాణకు ముడి పెట్టవద్దని,త్వరలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చని,సి ఎం తన మాట నేగ్గించుకోలేక పోయరన్నవిషయం అవాస్తవమని పీ సి సి చీఫ్ బొత్స సత్యనారాయణ వెల్లడించారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి