జగన్ కు సంబందించిన కీలక వ్యక్తుల్లో ఒకరిన విజయసాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది .జగన్ ఆస్తుల కేసులో తోలి అరెస్ట్.సోమవారం ఉదయం నుంచి9గంట లు విచారించి అరెస్ట్ చేసారు .జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పరిధిని మించి విచారణ చేస్తోందని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు .విజయసాయి రెడ్డిని మంగళవారం సిబిఐ కోర్ట్ లో హాజరుపరచనున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి