పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేయ ధలచినవారు పాస్ పోర్ట్ సేవ కేంద్రస్ (P SK) ద్వార పొందవచ్చు.హైదరాబాద్ లో మూడు కేంద్రాలను అమీర్పేట్ ,బేగుంపేట్ ,తోలిచౌకి ఏర్పాటు చేసారు .ఆన్ లేనే లో అప్పాయింట్మెంట్ తీసుకొని ఈ కేంద్రాల వద్ద తమ దరఖాస్తులను అందించ్చవచ్చు .ముందుగ www.passportindia.gov.ఇన్ లాగిన్ అయి ,తమ యూసర్ ఐ డి ని క్రిఎఅట్ చేసి పాస్ వర్డ్ పొందవలెను .తర్వాత అప్లికేషను ఫిల్ చేసి ఆన్ లేన సబ్మిట్ చేయాలి .అప్లికేషను నెంబర్ ప్రింట్ ను అనుసందనించిన పాస్ పోర్ట్ సేవ కేంద్ర లకు తమ ఒరిజినల్ డాకుమెంట్స్ తో సందర్సించాలి .మరిన్నితాజా వివరాల కొరకు 1800258-1800 కు సంప్రదించవచ్చు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి