మియామి, పుర్టో, బర్మూడా దీవుల మధ్య ఉన్న బర్మూడా ట్రాంగిల్ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది వరకు ప్రపంచంలోనే వింత అరువుదైన సంఘటనలతో దాదాపు 70 విమానాలను,నౌకలను మింగిన ఈ బర్మూడా ట్రాంగిల్ రహస్యాన్ని కనుగొనడం జరిగింది. వీరి విశ్లేషణ ప్రకారం ఈ ప్రాంతంలో షట్కొన ఆకారంలో మెఘాలు ఏర్పడి, గాలి బాంబ్‌ల రూపంలో గంటకు 273 కిలోమీటర్ల వేగంతో హరికేన్ల వలే తీవ్రత ఉండటంతో ఆ ప్రదేశంలొ ప్రవేశించిన విమానలు,నౌకలు మునిగిపోవటం జరుగుతుందని రాడార్ శాటిలెట్ చిత్రాల ఆధారంగా శాస్తవేత్తలు విశ్లేషించారు. షట్కొన మేఘాలు 20 నుంచి 30 మైళ్ల విస్తీర్ణంలోఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతం అంత శక్తివంతంగా తయారై గాలి బాంబ్ లరూపంలో 5 లక్షల కిలోమీటర్ల ఉత్తర అట్లాంటిక్ సముద్ర పరిధిలో ఏలాంటి నౌకలను,విమానాలను సైతం ముంచగల సమర్ధం కలిగి ఉండటం వలననే ఈ బర్మూడా ట్రాంగిలల్ నౌకలు ,విమానాలు అదృశ్యమౌతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు ర్యాండీసెర్వేని వివరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి