.
ఇటీవల
కరణ్ జోహార్ సరోగసి ప్రక్రియ తో తండ్రి అయ్యాడు.ఇంతకుముందు షారుక్‌ఖాన్,ఫరాఖాన్,తుషార్
కపూర్ తల్లిదండ్రులయ్యారు. సరోగసి... పిల్లలు కనలేము అనే సంపతులకు ఓ వరం లాంటిది.
సరోగసి ద్వారా చాలా మంది సంతానం పొందుతన్నారు. శుక్రకాణాలు,అండాశంలోకి చొప్పించి
ఇతరుల గర్బాశంలో ప్రవేశ పెట్టి సంతానం పొందుతున్నారు.ఇలా గర్బందాల్చిన మహిళకు కొంత
రూసుము చెల్లిస్తారు. సరోసిని మంచి
ప్రాచుర్యం పొందటంతో చాలా మంది దంపతులు ఈ ప్రక్రియను కొరుకుంటున్నారు.ఇటీవల కాలంలో
ఈ ప్రక్రియ దారితప్పుతుందని ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఎవరంటే వారు ఇక
నుంచి సరోగసి ప్రక్రియ ద్వారా సంతానం పొందటానికి కొన్ని షరలతులను విధించింది.పెళ్ళైన
దంపతులు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత సంతానం కలగకపోతే సరోగసి పద్దతి ద్వారా సంతానం
పొందవచ్చును. ఇప్పుడు సింగిల్ పెరెంట్
సరోగసి పద్దతిని అవలంభించే ఆవకాశం లేకుండా పోయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి