ప్రేక్షకులంత
ఎంతో ఉత్కంఠగా ఎదురు చుస్తున్న, మూవీ రాజమౌలి దర్వకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా
బహుబలి ట్రెలర్‌ను ఇటీవల సోషల్ మిడియాలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ నాలుగు భాషలలో
విడుదలైంది. ఇప్పటికి 50 మిలియన్ మంది చూసారని, ఒక మూవీ ట్రైలర్ కు ఇంత స్పందన రావటం
ఆశ్చర్యంగా ఉందని రాజమౌలి ట్విట్ చేశాడు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి