విద్యాబాలన్ కొంటే చూపుతొ కట్టిపడేస్తుంది. సుర్జిత్ ముఖర్జీ నిర్ధేశకత్వంలో విద్యాబాలన్
నటించిన బేగం జాన్ సినిమా దేశ విభజన
సమయంలో జరిగిన కథ ఆధారంగా రూపొందుతుంది. బేగం జాన్ పస్ట్ లూక్ పోస్టర్ను విద్యాబాలన్ తన ట్వట్టర్ పోస్ట్ చేసింది. వేశ్య గృహం ఓనర్‌గా...మై
బాడీ....మై హౌస్...మై కంట్రీ..మై రూల్స్ కాప్షన్‌తో ఈ పొస్టర్ విడుదలైంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి