లండన్ కు చెందని రెండు ఆర్కిటెక్ సంస్థలు నోర్మాన్ మరియు పార్టనర్ అమరావతి నగరాలని సంబందించిన మూడు థీమ్ నమూనా చిత్రాలను ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రికి చూపించారు.ఇందుతో ప్రభుత్వ భవనాలకు సంబందించిన ఉహా చిత్రాలు ఉన్నాయి.నిర్మించుకొనుటకు కావలసిన ప్లాన్‌ను తర్వాత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు సంస్థలను మాస్టర్ ఆర్కిటెక్‌లుగా, సెక్రటెరియట్,రాజ్‌భవన్,లిజిస్లెటీవ్ అసెంబ్లీ,మండలి,హైకోర్టు భవనాల తో పాటు ప్రతిపాధించిన ప్రభుత్వ భవనాల రూపు రేఖలను 900 ఏకరాలలో విభిన్నంగా,ఒకే తరహాలో రూపొందించటానికి ఆంధ్రప్రభుత్వం ప్రత్యేకంగా నోర్మాన్ మరియు పార్టనర్ ఎన్నుకొని పనిని అప్పగించింది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి