బహుబలిని కట్టప్ప
ఎందుకు చంపాడనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చుస్తున్నారు. బహుబలి ది
కన్‌క్లూజన్ మూవీ పోస్టర్‌ను రాజమౌలి ట్విట్టర్
లో పోస్ట్ చేశారు. ఈ ప్రచార చిత్రంలో చిన్నప్పటి
బహుబలి ని ఎత్తుకొని … అదే బహుబలి లో తన చేతులతోనే కత్తిపోటుతో చంపేస్తున్న చిత్రం
కనిపిస్తుంది. అసలు ఇలా ఎందుకు చేశాడనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో ఉత్పన్నమౌతుంది. దీని
వెనుక బలమైన కారణం ఎముంటుందని, ఈ కథను ఏ విధంగా
తెరపై చూపించబోతున్నడొ ఏప్రిలో విడుదలౌతున్న ది బహుబలి కన్‌క్లూజన్ తెలుస్తుంది. ఈ నెల 16 న ట్రైలర్ విడుదల చేస్తున్నారని
సమాచారం.
క్యాప్షన్- అతనే
పెంచాడు..అతనే చంపాడు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి