60ఏళ్లపాటు సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ తుక్కుగా మారిపోతుందని, దీని స్థానం అత్యాధునిక నౌకలు తయారౌతున్నందున
,విరాట్ కు విరామం కలిగించాలని నేవీ భావిస్తుంది.అసలు ఈ ఐ ఎన్‌ఎస్ విరాట్ మన నేవీలో
ఎలాంటా పాత్ర పొషించింది. ఐ ఎన్‌ఎస్ విరాట్ ఉండటంతో ఇండియన్ నేవీ లో ఉండటంతో
ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ భయపడింది.
వికాట్ 1943 రెండవ ప్రపంచ యుద్దం సమయం లో నిర్మించబడింది. 1959 బ్రిటీష్ రాయల్ నేవీలో తన సేవలను
అందించింది. తర్వాత 1987వ సంవత్సరంలో ఇండియానేవీ లో చేరింది.ఇప్పటి వరకు విరాట్ 11 లక్షల కిలోమీటర్లు
ప్రయానం చేసింది.జెట్ విమానాలను సీ కింగ్ ఎంకే42 కాంవో చాపర్స్,లకు అనువుగా...40ఎంఎం
భోఫోర్స్ తుపాకులను,20 ఎంఎం అర్లింకన్ తపాకులను,30ఎంఎం ఏకే 230 తుపాకులతో ,150
నేవీ ఆఫిసర్స్ ,1500 నావికులను చేరవెసింది. 1989 శ్రీలంకలో శాంతి ,2001 ఆపరేషన్
పరాక్రంలో ముఖ్య పాత్ర పోషించింది. మ్యూజియంగా మార్చుకుంటామన్న ఏపీ ప్రభుత్వానికి ఫ్రీగా ఇమ్మని కొరుతుంది.కానీ దీని ధర ప్రస్తుతం వెయ్యికోట్లు ఉంటుందని..అమ్మకాని సిద్దం చేస్తున్నారని
పలు రకాల సమాచారం వస్తుంది. ఒక వేల ఎవరూ కొనకపోతే తుక్కుగా మార్చటానికి
ఆవకాశముందని కూడా తెలుస్తుంది. మరి రానున్న కాలంలో ఎలాంటి పరిణమాలు చోటు చేసుకుంటాయే
... చూడాలి.
https://youtu.be/SLsC-bqPBcE
https://youtu.be/SLsC-bqPBcE
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి