https://youtu.be/1zYipEDW34Y
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వెలగపూడిలో కొత్త నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఏంఎల్యేలు పాల్గోన్నారు.ఆంధ్రపదేశ్ బడ్జెట్ సెషన్ మార్చి 6 నుంచి రాజధాని అమరావతి కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరనున్నాయి.అద్బుతమైన సంకేతిక పరికరాలతో కేవలం 192 రోజుల వ్యవధిలో ఈ భవనం నిర్మించబడింది.https://youtu.be/1zYipEDW34Y

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి