ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరకు కాఫీ ఫ్రాన్స్‌లొ విక్రయం



అరకు లోయలో పండించినన కాఫీ విత్తనాలు,కాఫీ పుడిగా రూపాంతరం చెంది,ప్రాన్స్ దేశంలో అమ్మకానికి సిద్దమైయ్యింది. కో ఆపరేటీవ్‌ సాగు పద్దతి అవలంబిస్తూ..  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాకారంతో హై క్వాలీటీ కాఫీ ఉత్పత్తి ప్రాన్స్కు ఎగుమతి అవుతుంది. దాదాపు 150 తెగలకు సంబంధించిన భగతాస్‌,వాల్మికి,కోన్డూస్‌,పూర్జాస్‌ జాతీవారు లబ్దిపోందుతున్నారు. ఫ్రాన్స్లో కొత్త అవుట్‌లెట్‌ లో కాఫీ విక్రయం ద్వారా  వచ్చిన లాభం ను అరకు లోయ తెగవారి జీవితాలు అభివృద్ది ఉపయోగపడేటట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు