గోదావరి , కృష్ణ నదులను కలుపి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పట్టిసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్ణిత సమయంలో అనుకున్నబడ్జెట్ కు అనుగునంగా మార్చి30 2015 నుండి మార్చి30 2016 లోగా అతిత్వరతిగతితో 173 రోజులలోనే పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి వచ్చిన దేశంలోనే మెట్టమెదలి ప్రాజేక్టుగా లిమ్కా రికార్టు కెక్కింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి