ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్


  • 2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,49,446 కోట్లు
  •  ద్రవ్యలోటు-రూ.26096 కోట్లు,రెవెన్యూ మిగులు 4,571 కోట్లు
  • నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు,ప్రగతి పద్దు- రూ.88,038 కోట్ల
  • పట్టణాభివృద్ధికి -5599 కోట్లు   బ్రహ్మణ సంక్షేమం-100 కోట్లు
  • బీసి సంక్షేమం-5075 కోట్లు   జీహెచ్ఎంసీకి కేటాయింపు-వేయ్యి కోట్లు
  • ఎస్సీ సంక్షేమం-14375 కోట్లు   హరితహారం-5 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం-1249 కోట్లు    పంచాయతీరాజ్ -14,723కోట్లు                             
  •   పరిశ్రమలు -985 కోట్లు     మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731కోట్లు
  • మిషన్ భగీరథ-3 వేల కోట్లు       వైద్య,ఆరోగ్య రంగం -5,976 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమం- 30 కోట్లు   ఆసరా ఫించన్ల కోసం రూ.5,330కోట్లు 
  • పరిశ్రమలు-985 కోట్లు    విద్యుత్‌ రంగానికి రూ.4,203కోట్లు                           
  • విద్య-12705 కోట్లు        రహదారుల అభివృద్ధికి రూ.5,033కోట్లు 
  • ఫీరియింబర్స్‌మెంట్-1939 కోట్లు     పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ.198కోట్లు 
  • ఐటీ రంగం-252 కోట్లు         శాంతి భద్రతలకు రూ.4,828కోట్లు
  • 2.60 లక్షల డబుల్ బెడ్ రూంల ఇండ్లు మంజూరు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు