దేశ విదేశాలలో ఎంతో అత్రుతతో ఎదురు చూస్తున్నా మూవీ బహుబలి ప్రీ రిలీజ్ కార్యక్రం హైదరబాద్, రామోజీపల్మి సిటిలో అట్టహసంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి బహుబలి టీం మెత్తం హజరైంది. బహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సిక్రెట్ ను తమిళ్ సినిమా వెటరన్ యాక్టర్ సత్యరాజ్ బహిర్గతం చేశాడు. తాను అలా చేయటానికి బహుబలి ప్రొడ్యూసర్ కారణమని అతనే బహుబలిని చంపమని తనకు పెద్ద మెత్తంలో డబ్చు చెల్లించాడని ,డైరెక్టర్ రాజమౌళి బహుబలి హతమార్చమని ఆదేశించాడని చేప్పుకొచ్చాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి