
ఎస్.ఎస్ రాజమౌళి
దర్శకత్వం వహించిన మూవీ బహుబలి-2 మరో సారి వార్తలకెక్కింది. బహుబలి ప్రీమియం షో ను
యునైటెడ్ కింగ్‌డమ్‌లో నిర్వహించనున్నారు. ఈ ప్రీమియర్ షో ను ముఖ్యఅతిధిగా బ్రిటీష్
మహరాణీ క్వీన్ ఎలిజిబెత్ చూడనున్నారని సమాచారం. మీడియా సమాచారం ప్రకారం ఏప్రిల్ 27 న బాకింహమ్ ప్యాలెస్ లో భారతీయ మరియు
బ్రటీష్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే సంస్కృతిక కార్యక్రమం భారత స్వాతంత్ర ఉత్సవం
జరుగుతుంది. ఇందులో బహుబలి-2 ప్రీమియం షో ప్రదర్శించనున్నారు.అందిన సమాచారం ప్రకారం
మంగళవారం ఇండియా యుకే ఇయర్ ఆప్ కల్చర్ ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు
చెందన ప్రముఖులు హజరయ్యారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి