కైరో,ఈజీప్ట్ కు చెందని రోవైదా హోస్నీ కసాయి గా
మారింది.కసాయి పేరులో నే కర్కసత్వం ఉంది.దయ,జాలి,కరుణ లాంటి పదాలకు ఈ కసాయికి వర్తించవు.అసలు
ఆమె ఎందుకు కసాయి గా మారవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎలా దాపురించింది.
భర్త అనారోగ్యాతో మంచాన పడ్డాడు. సంపాదన లేదు. పురషాధిక్య
సమాజంలో ఒక మహిళ రానించటం కష్టతరమైంది
కానీ తప్పని పరిస్థితి... అటువంటి స్థితి లో భర్త జీవనోపాధిగా ఉన్న వృత్తి ని
స్వీకరించంది. కసాయి గా మారింది....కష్లతమైన కసాయి వృత్తిని దిక్కూతోచని స్థితి చెపట్టవలసి
వచ్చింది. ముస్లీం సమాజంలో హాలాల్ మాంసముని అంటే జంతువును బిస్మీల్లా చేబుతూ వధిస్తారు.
ఆ జంతువును చిన్న చిన్న మక్కులుగా కోయటం అంత సులువైనది కాదు. కానీ అలవాటు చేసుకుంది.మెదట
హీజాబ్ దరించి,పురషాధిక్యమున్న ఈ వృత్తిలో మాంసం ను ముక్కలు చేయటం కొద్దిరి
రుచించలేదు. ఇస్లాంలో పురుషులే ఈ వృత్తి
చేపట్టాలని లేదు .నిబద్దత, సుభ్రతను పాటిస్తూ వృత్తిని ఎవరైనకొనసాగించవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి