కరీంనగరంలోఅరుదైన చోటుచేసుకుంది . మానేరు డ్యామ్ లో నిన్న శుక్రవారం సాయంత్రం భారీ సుడిగాలులు చెలరేగి , అరగంట పాటు డ్యాంలోని నీరు ఉన్నట్లుండి , పైకి లేచినట్లుగా , దృశ్యం సముద్రాల్లో కనిపించే టోర్నాడో తరహాలో కనిపించడం జరిగింద ఈ సంఘటన దృశ్యాలను గమనించిన మత్స్యకారులు డ్యాం లో చేపలు పడుతున్న వీరు భయపడి బయటకు వచ్చారు . ఆకాశంలో పైకి ఎగజిమ్మిన నీరు వర్షం రూపంలో కరీంనగర్ టౌన్ లో కొద్దిసేపు కురిసింది . ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించి వాట్సప్ , ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ... ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది .