వ్యవసాయం , సంబంధిత రంగాలకు రూ .9,091 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ .19,565 కోట్లు నీటిపారుదల రంగానికి రంగానికి రూ .12,770 కోట్లు రైతు రుణమాఫీకి రూ .3,600 కోట్లు సూక్ష్మ , చిన్న , మధ్య తరహా వాణిజ్య సంస్థ పునరుద్ధరణకు రూ .125 కోట్లు పరిశ్రమల శాఖకు రూ .2,086 కోట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ల శాఖకు రూ .364 కోట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ . 1,060 కోట్లు పర్యాటక రంగం అభివృద్ధికి రూ .285 కోట్లు సాంస్కృతిక వ్యవహారాల శాఖకు రూ .72 కోట్లు సాంఘిక సంక్షేమ శాఖకు రూ .3,685 కోట్లు షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధి , సంక్షేమానికి రూ .9,847 కోట్లు గిరిజన సంక్షేమ శాఖకు రూ 1,814 కోట్లు వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ .10 వేల కోట్లు ఈబీసీల సంక్షేమానికి రూ .695 కోట్లు మసీదుల్లో పనిచేసే ఇమామ్ లు ...