గోదావరి అంత్యపుష్కరాలు ముగిసి,కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి.వరుసగా రెండేళ్ళపాటు పుష్కరుడు మన నదీ జలల్లో ఉన్నాడు. ఈ రోజు కృష్ణా పుష్కారాలు ప్రారంభంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి,చంద్రశేఖర్ రావు,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పుష్కర స్నానం చేశారు. విజయవాడ పుష్కారల సందర్బంగా అంగరంగ వైభవంగా తయారైంది. భక్తులకు అన్నిసౌకర్యాలు కల్పించాలని,ఎలాంటి ఇబ్యందులకు గురి కాకుండా ప్రజలకు ప్రశాంతంగా పుష్కర స్నానాలు ముగించుకొనేలా చూడాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు.12 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మూడు జిల్లాలలో విద్యుత్ అంతరయాలు లేకుండా,టీటీడీ చేస్తున్న భోజన ఏర్పాట్లపై, భోజన రవాణా,పంపీణీ పనులపై దృష్టికేటాయించాలని ఆదేశించారు.రవాణా,తాగునీరు,భోజన వసతులు,లైటింగ్ పర్యవేక్షణ పెరగాలని సూచించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి