Krishna Pushkaralu Pooja Cermony Details | ||
Maha Sankalpam మహా సంకల్పం | Single/Family సింగల్ /ఫ్యామిలీ | Rs. 150 |
Laghu Sankalpam లఘు సంకల్పం | Family సింగల్ /ఫ్యామిలీ | Rs. 150 |
Sariganga Snanam సరిగంగ స్నానం | Single/Family సింగల్ /ఫ్యామిలీ | Rs. 150 |
Prayaschittam ప్రాయశ్చిత్తం | Pair ఇద్దరు | Rs. 150 |
Gouri Pooja గౌరీ పూజ | Family ఫ్యామిలీ | Rs. 150 |
Ganga Pooja గంగ పూజ | Family ఫ్యామిలీ | Rs. 150 |
Swayampakam / Potharlu స్వయంపాకం / పోతార్లు | Family ఫ్యామిలీ | Rs. 200 |
Musivayanam ముసివాయనం | Single సింగల్ | Rs. 200 |
Vidhistanam విధిస్తనం | Single/Family సింగల్ /ఫ్యామిలీ | Rs. 150 |
Pindapradanam పిండప్రదానం | Single సింగల్ | Rs.300 |
Dhanams – Tiladhanam/ Lavanadhanam / Salagramadhanam. ధ్యానం - తిలదానం / లవనంధానం / సలగ్రమధానం | Single సింగల్ | Rs.150 |
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి