ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గోపి చంద్‌ ఆకాడమి నుంచి టాప్‌ సింగిల్‌ ఆటగాళ్ళు


సైనా నెహ్వల్‌-ఒలంపిక్స్లో కాంస్యపతకం, 20 అంతర్జాతీయ టైటిల్స్ వరల్డ్ నం.2 ర్యాంకింగ్‌
పివి సిందూ -కాంస్యపతకం-వరల్డ్ చాంపియన్స్,మలేషియన్‌ గోల్డ్ టైటిల్‌,బెస్ట్ వరల్డ్ ర్యాంకింగ్‌ నం.11
కాష్యప్‌-ఒలంపిక్స్ పురుషుల విభాగంలో క్వాటర్‌ పైనల్ కు వెళ్ళిన మెదటి భారతీయుడు,ఇండియన్‌ గ్రాండ్‌పిక్స్ గోల్డ్ టైటిల్‌,బెస్ట్ వరల్డ్ ర్యాంకింగ్‌ నం.6
సాయిప్రనీత్‌- వరల్డ్ బెస్ట్ ర్యాంకింగ్స్ నం.37,వరల్డ్ బెస్ట్ ప్లేయల్లను ఖంగుతినిపించిన క్రీడకారుడు
గురుసాయిదత్‌- వరల్డ్ ర్యాంకింగ్‌ నం.20
అరుంధతి పట్వానే-వరల్డ్ బెస్ట్ ర్యాంకింగ్‌ నం.49






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు