భారత అగ్రశ్రేణి షట్లర్, సింధు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు అత్యున్నత పతకం తెచ్చిన షట్లర్, పీవీ సింధు కరోలినా మారిన్‌తో జరిగిన ఫైనల్‌ను హైదరాబాదీలు అత్యంత ఆసక్తి తో విక్షీంచారు. ముంబయి (35 లక్షలు) ,హైదరాబాద్ స్థానికురాలు కావడంతో తర్వాత అత్యంత ఎక్కువ మంది (31 లక్షలు) ,బెంగళూరులో 29 లక్షలు, దిల్లీలో 24 లక్షలు, చెన్నైలో 23 లక్షల మంది మ్యాచ్‌ను వీక్షించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి