తూర్పుగోదావరి జిల్లాలో 30 లక్షల ఎకరాల పంట నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం ఇంకా అంచనాకు రాలేకపోయిందని, ప్రకృతి వైపరిత్యాలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు టీడీపీని దెబ్బతీయటానికే రాష్ట్ర విభజన ప్రకటన చేశారని మండిపడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి