తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జనాల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఈ సమయంలో జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్న విమర్శలు రావడం ఆ పార్టీ నేతలకు అస్సలు రుచించడం లేదు. ఈ విషయంలో మౌనంగా ఉంటే...దానిని అంగీకరించినట్టవుతుందనే భావనతో వెంటనే ఈ వివాదంపై నోరు విప్పారు. తమకు జగన్ తోగానీ, సీమాంధ్ర పార్టీలతోగానీ ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి