తెలంగాణా ప్రకటన తర్వాత రాష్ట్రము లో అల్లకల్లోలం నెలకొంది . ఇటు సమిఖ్యవాదులు డెబ్బై రోజులు సమ్మె చేసారు . కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది ఒక రాజకీయ విభజనగా చాల మంది భావిస్తున్నారు .ఎన్నికలు రానున్నన తరుణంలో ఎలాంటి ప్రకటన చేయటం ఈ వాదనకు భలం చేకూరుతుంది. అటు సమిఖ్యవాధులను ఇటు తెలంగాణా వాదులతో చర్చలు జరిపి అందరికి ఆమోదయోగ్యంగా ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ప్రరిస్తితులు చక్కబడుతాయి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి