ఎన్నో ఏళ్ళుగా ఎదిరుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఎప్పుడెప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్లు గేట్లు దించాలని ఎదిరచూస్తున్న మహారాష్ట ప్రభుత్వం కల పండబోతుండగా...తెలంగాణా ప్రజల గుండె జారిపోతోంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా...మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్లో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు దించబోతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి