మోడల్ స్టేషన్ స్కీం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన రైల్వే శాఖ మాత్యులు .. తెలుగు రెండు రాష్టాలలో ధర్మవరం,గుంతకల్ గుంటూరు కాకినాడ నెల్లూరు రాజముండ్రి తిరుపతి విజయవాడ పలాస విశాఖపట్నం వరంగల్ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అనంతపూర్ భీమవరం టౌన్ కడప ఏలూరు గోదావరి, ఒంగోలు,సమల్కొట్,తెనాలి,ఆదోని, చీరాల, కర్నూల్ టౌన్,మచిలీపట్టణం పాలకొల్లు , , తుని,ధోన్, గుత్తి , గుడివాడ,గూడూర్, నడికుడి,నిడదవోలు ,పాకాల రేణిగుంట,అన్నవరం భద్రాచలం రోడ్ మంత్రాలయం రోడ్ , శ్రీకాళహస్తి మరియు నంద్యాల్ ... దేశం మొత్తం లో 594 రైల్వే స్టేషన్ లను ఆధునీకరణ ఈ మోడల్ స్టేషన్ ఉద్దేశం ..ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు .. తమ కార్యక్రమాలను ముందుకు సాగ టానికి నోడల్ ఆఫీసర్ లను నియమించాలని కోరారు