ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి పల్లె ను ప్రజా ప్రతినిధులు ,ఎంపి లు ,మంత్రులు నుంచి MPTC ల వరకు ,మిగిలిన వాటిని కార్పో రేషన్ లు ,NRI, సిని రాజకీయ ప్రముఖులు ,IAS,IPS లు ఏదో ఒక గ్రామం లేక ఒక వార్డును దత్తత తీసుకోని అబిరుద్ది చేయాలనీ పిలుపునిచ్చారు . అబిరుద్ది చేసే కార్యక్రమం కు సంబందించిన పరిజ్ఞానం UNICEF అందిస్తుందని చెబుతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి