ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా కొత్త మినిస్టర్స్ శాఖలు


1.  సి . లక్ష్మా రెడ్డి -ఎనర్జీ 
2.  అజ్మీరా చందూలాల్ -ఎస్ టి డెవలప్మెంట్ ,టూరిజం  
3.  జూపల్లి కృష్ణ రావు -ఇండస్ట్రీస్ ,హన్డ్లూం  టెక్స్టైల్స్ షుగర్ 
4.  తుమ్మాల నాగేశ్వర్ రావు - రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ,విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ 
5.  ఇంద్రకరణ్ రెడ్డి -హౌసింగ్ ,లా అండ్ ఎండోమెంట్ 
6. తలసాని శ్రీనివాస్ యాదవ్ -కమర్షియల్ టాక్స్,సినిమాటోగ్రఫీ 
 అదనపు బాద్యతలు 
1.  పద్మా రావు -మినిస్టర్  ఫర్  ఎక్సైజ్  అండ్ ప్రొహిబిషన్ , స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ 
2.  జోగు రామన్న -మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ , బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు