తెలంగాణా ముఖ్యమంత్రి కే సీ ఆర్ ముఖ్యంగానాలుగు అంశాలను చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో ప్రస్తావించారు . "టీం ఇండియా " అనే కూటమి ,రాష్ట్రాల అంశాలను , వారి వాదనలను విన్నవిన్చుకోవడానికి ఒక వేదిక తోర్పడుతుందని ,అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో సెక్రటేరియట్ నిర్మించి ప్రణాళికల వ్యూహాలను చర్చిన్చుకోవచ్చని తెలిపారు . రాష్ట్రాలు అబిరుద్ది చెందినప్పుడే దేశం అబిరుద్ది చెందుతుందని చెప్పారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి