ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంబంధిత కారణలతో నిద్రలేమి సమస్య తీవ్రంగా
ఉన్న దేశాలలో భారత్ ఒకటిగా మారింది. దేశంలో దక్షిణ ప్రాంతాల ప్రజలు ఏటా 78-91 గంటలు నిద్రను
కోల్పోతున్నారు. ఇందులో 8-9 గంటల నిద్రలేమి కి వాతావరణ మార్పులే కారణమని క్లెమేట్ సెంట్రల్ సంస్ధ వెలువరించిన తాజా నివేదిక తెలుపుతుంది.ఇది
దాదాపు 107 నగరాల్లో అధ్యయనం చేసి వాతావరణ మార్పుల కారణంగా అత్యధికంగా నిద్ర కోల్పోతున్న
ప్రాంతంగా తమిళనాడు నమోదయింది. రాత్రి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒక్కో వ్యక్తి
ఏడాదికి సగటున దాదాపు 56 గంటల నిద్రను కొల్పోయినట్లు గుర్తించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి