రైళ్లలోని ఏసీ కోచ్‌ల్లో ప్రయాణికులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భారీగా దుప్పట్లు, టవల్ చోరీ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో సుమారు కోటి 27 లక్షల బెడ్‌రోల్‌ను అపహరించారు. దీంతో రైల్వే శాఖకు దాదాపు 104 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. మొత్తం 54 రైల్వే డివిజన్ల నుంచి ఈ సమాచారం సేకరించారు."
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి