ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గుండె కొవ్వు

 ఒకప్పడు కొలె స్ట్రాల్ ఎక్కువగా పెద్దవారిలో ఉంటుందని,వృద్దాప్యంలో వస్తుందని ముందు అనుకునేవారు కానీ ఇప్పడు వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయస్సువారికైన వచ్చే అవకాశముందని వైద్య నిపుణుల అంటున్నారు. ఇది యుక్త వయస్సు నుంచే  మొదలవుతుంది. 

అధిక కొలెస్ట్రాల్ , గుండె జబ్బులు వృద్యాప్య సమస్యలనే రోజులు మరచిపొవాలి. మారుతున్న జీవన విధానం, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవటం ,నిద్రలేమి,శారీరక వ్యయమం లేకుండా,నూనె , చక్కెర, ఉప్పు కలిపి తయారు చేసిన పదార్థాలను ఎక్కువ తినడం తో కొలెస్ట్రా ల్ శాతం పెరిగి గుండె జబ్బులకు దారి తీస్తుంది. గుండె కు ముప్పు ను పెంచే చెడ్డ కొలెస్ట్రాల్ ( ఎల్ డీ ఎల్) తగ్గించుకొవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.  కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చి ఉట్టే 9-11 ఏళ్ల వయస్స నుంచే ముందస్తు కొలెస్ట్రాల్ పరీక్షలు ఆరంభించటం మంచిదని, అధిక కొలెస్ట్రాల్ తొలి దశలో గుర్తిచంటమే కాదు, వీలైనంత ముందుగా చికిత్స మొదలెట్టటం మఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ అంతా చెడ్డది కాదు. మంచి రకం -హెచ్ డీ ఎల్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో ప్రసరించే అధిక కొలెస్ట్రాల్ ను సంగ్రహించి కాలేయానికి చేరవేస్తుంది. సమస్యంతా చెడ్డ కొలెస్ట్రాల్  ఎల్ డీ ఎల్ తోనే .. రక్తనాళాల లోపలి భాగం కుంచించుకుపొయి.పోగుపడి పూడికలుగా ఏర్పడుతుంది. పూడికలు ఉన్నట్టుంది వదులై విడిపొతే,రక్తనాళాల గోడ చిట్లిపోయి రక్తం గడ్డ కడుతుంది.గుండె కు మెదడుకు సప్లై చేసి నాళాలలోఇలా జరిగితే గుండె పోటు పక్షవాతానికి దారితీస్తుంది.

కాలేయం పనితీరు తగ్గటం కండరాల నొప్పుల వంటి దష్ప్రభావాలు ఉంటాయనే భావనతో చిన్న వయస్సు వారిక స్టాటిన్  వెనుకాడుతుంటారు. 25,30 సంవత్సరాల వారికి కూడా గుండె పోటు వస్తుండటంలో దీనిపై పునరాలొచించుకుంటున్నారు వైద్యులు. ఆహార, వ్యామ నియమాలతో తగ్గే ఆవకాశం ఉంది కానీ ఇవీ అందరికి పనిచేయక పొవచ్చు. ఎందుకంటే 25 శాతం కొలెస్ట్రాల్ మాత్రమే ఆహారం నుంచి వస్తుంది.మిగతాదంతా శరీరమై తయారు చేసుకుంటుంది.అందు కొసమే కిందరికి స్టాటిన్ మందులు ఆవసరమవుతాయి.వీటిన తప్పకుండా వేసుకొవాల్సిందే...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.