ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. కుటుంబ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాలు, సాహిత్య ఆధారిత పాత్రల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.Manushulu Marali, Jeevana Tarangalu, Soggadu, Karthika Deepam, Devatha, Gorintaku, Mundadugu వంటి చిత్రాలు ఆయన నటనకు చిరస్మరణీయ ఉదాహరణలు.తెలుగు కుటుంబ కథా చిత్రాలకు హుందాతనం, గౌరవం, భావోద్వేగాలను అందించిన మహానటుడు శోభన్ బాబు. ఆయన నటన, వ్యక్తిత్వం, విలువలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.

 శోభన్ బాబు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారుండరు. శోభన్ బాబు కు మహిళ ప్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చెన్నైలో నివాసం ఉంటున్న శోభన్ బాబు భార్య శాంతకుమారి జులై 9 , వయోభారంతో మృతి చెందారు.మే 15 1958లో శోభన్‌బాబుకు శాంతకుమారితో వివాహం,ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.