ట్రైన్ లో మొన్న పస్ట్ క్లాస్ ఏసీ లో పస్ట్ నైట్ సెట్ వేశారని, ఈ రోజు ట్రైన్ లో ఒక బోగిలో పూజలు కానించాలరని విడియోలు వైరల్ ఆవుతున్నాయి. పస్ట్ నైట్ సెట్ కు అనుమతించిన అధికారులపై రైల్వే శాఖ చర్యలను తీసుకుంది. అదే విధంగా ట్రైన్‌లోని ఒక బోగీలో పూజలు చేశారంటూ చక్కర్లు కొడుతున్న వీడియోపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. అది ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని తెలిపింది. సాధారణ ప్రయాణికులది బోగీ కాదని, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నదని స్పష్టం చేసింది. సెలూన్ కారును ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక ప్రైవేట్ పార్టీ జులై 8న బుక్ చేసుకున్నారని పేర్కొంది.సైలూన్ కారు అంటే ఒక ప్రత్యేకం బోగిలో ఏసీ బెడ్ రూమ్, డైనింగ్, కిచెన్,వాష్ రూమ్ వంటి సౌకర్యాలతో హోటల్ లాంటి ఈ బోగిని డబ్జు కంటి బుక్ చేసుకుంటారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి