ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బంధుకేర్ క్యాన్సర్ యాప్

 బంధుకేర్ క్యాన్సర్ బారిన పడిన రోగులకు ఎంతో భరోసానిస్తుంది. హైదరబాద్ ట్రిపుల్ ఐటీ లాంగ్వేజ్ టెక్నాలిజీస్  రీసెర్చ్ సెంటర్ ఆచార్యులు రూపొందించిన బంధుకేర్ ..ఇప్పుడు క్యాన్సర్ ఏం కాదులే నయమవుతుంది అనే భరోసా కల్పిస్తుంది. ఇది క్యాన్సర్ రోగులకు అవసరవైన సమాచారం అందించే  వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చేబుతుంది. ఈ యాప్ వెల్లూరు సీఎంసీ అనుపత్రి యాజమాన్యం సూచనల మేరకు రపొందించామని  సెంటర్  ప్రొఫెసర్ దీప్తి మిశ్రా  శర్మ తెలుపుతున్నారు.ఇది తెలుగుతో పాటు హిందీ,కన్నడ,ఒరియా,మరాఠీ మలయాళ బాషల్లో సమాధానం ఇచ్చేలా మలిచారని  సీఎంసీ అసుపత్రి ప్రొఫెసర్ బాలకృష్ణ వెల్లడించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.