ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గూగుల్ ఫైనాన్స్ యాప్

 టెగ్ దిగ్గజం గూగుల్  వినయోగదారుల కోసం గూగుల్ పైనాన్స్  యాప్ ను తయారు చేసింది. ఇది యూజర్లకు షేర్ మార్కెట్  పెట్టుబడులను సులభంగా  పర్యవేక్షించకొవటానికి సహాయ పడుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారంతో పాటు ఏఐ ఆధారిత విశ్లేషనలను ఈ యాప్ అందిస్తుంది. దీనిలో వినియోగదారులు తమ పర్సనల్ వాచ్ లిస్ట్ లో తమకు ఆశక్తి ఉన్న కంపెనీ ల వివరాలను ట్రాక్ చేసుకొవచ్చు.కీ మూమోంట్స్ అనే కీలక ఫీచర్ ఈ యాప్ ముఖ్య ఆకర్షణ. ఇది షేర్ ధరల్లో ఆకస్మాత్తుగా చోటుచేసుకొనే మార్పుల కారణాలను ఏఐ  విశ్లేషించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఇదే కాకుండా వివిద కంపెనీల  మార్రెట్ థోరణులపై లోతైన విశ్లేషన కోసం గూగుల్ ఏఐ రీసెర్చ్  ఆసిస్టెంట్  కూడా యూజర్లు వినియోగించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.